భారతదేశం, నవంబర్ 25 -- తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని త... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అద... Read More
భారతదేశం, నవంబర్ 24 -- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, పద్మపుష... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల వైద్యురాలు హైదరాబాద్‌లోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆమె అమెరికా వీసా దరఖాస్తు తిరస్కరించిన తర్వాత నిరాశతో ఇలా చేసిందని తెలు... Read More
భారతదేశం, నవంబర్ 24 -- ఐబొమ్మ, బప్పం పోర్టల్లలో పైరేటెడ్ సినిమాలను పబ్లిష్ చేసిన ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమంది రవి, నేరాల ద్వారా సంపాదించిన డబ్బును తన స్నేహితులకు బదిలీ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్... Read More
భారతదేశం, నవంబర్ 24 -- రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్(FBMS) ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది ప్రతి ఇంటిని సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను అందించడానికి ఒకే యూనిట్‌గా ప... Read More
భారతదేశం, నవంబర్ 24 -- దక్షిణ అండమాన్ సముద్రంపై వాతావరణ పరిస్థితిపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. సెన్యార్ తుపాను ప్రభావం ఏపీపై ఉంటుందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తాజాగా వర్షాలు ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావ... Read More
భారతదేశం, నవంబర్ 24 -- తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని ఆమోదిస్తూ అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. దీని ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, చుట్టుప... Read More